Lendira Sivametti Randira
లెండిరా లెండిరా శివమెత్తి రండిరా మనం మనం మహాగణం
మహాగణం ప్రమధ గణం మంటి మింటి నంటుట ముక్కంటి తాండవమ్ముగా
మళ్ళీ దేశానికిపుడు మరో కీడు మూడినది
మతం మార్పు కుట్రలతో జాతి రూపు మారినది
పుణ్య భూమి ఉండగా నీవు నేను అండగా
మీనాక్షీ పురం చూడు కన్యాకుమారి చూడు
పరమతాల పీడలో పరకాష్ఠ చేరింది
ధర్మభూమి నిండుగా త్యాగమూర్తులుండగా
టరాని తనం పేర పెరుగుతోంది నాశము
పేద సాద జనం పేర జరుగుతోంది మోసము
కన్నభూమి పండగా కలసి మెలసి ఉండగా
విప్లవ నాదం చాటు విదేశ దాడి దాగినది
పదవుల కొట్లాట చేట జాతి నాడి విరిగినది
కర్మ భూమి ఉండగా కర్తవ్యం పండగా
English Transliteration:
lemDiraa Sivametti ramDiraa
lemDiraa lemDiraa Sivametti ramDiraa manam manam mahaagaNam
mahaagaNam pramadha gaNam mamTi mimTi namTuTa mukkamTi taamDavammugaa
maLLI dESaanikipuDu marO kIDu mUDinadi
matam maarpu kuTralatO jaati rUpu maarinadi
puNya bhUmi umDagaa nIvu nEnu amDagaa
mInaakshI puram cUDu kanyaakumaari cUDu
paramataala pIDalO parakaashTha cErimdi
dharmabhUmi nimDugaa tyaagamUrtulumDagaa
amTaraani tanam pEra perugutOmdi naaSamu
pEda saada janam pEra jarugutOmdi mOsamu
kannabHUmi pamDagaa kalasi melasi umDagaa
viplava naadam caaTu vidESa daaDi daaginadi
padavula koTlaaTa cETa jaati naaDi viriginadi
karma bhUmi umDagaa kartavyam pamDagaa