Swaagatam Suswaagatam || స్వాగతం సుస్వాగతం
స్వాగతం సుస్వాగతం స్వాగతం శుభ స్వాగతం
స్వాగతం స్వాగతం స్వాగతం స్వాగతం
నవరస శోభిత ప్రాంగణమ్మునకు సరస హృదయులకు స్వాగతం
పూజ్యులు మిత్రులు కళాబంధువులు శ్రోతలందరికి స్వాగతం
సుందరం సుమధురం ఇదియే సంబరం శుభకరం దివ్య
పారిజాత సుమ సౌరభాలతో మరుమల్లెలు విరజాజులతో
స్వాగతం స్వాగతం ముఖ్యులందరికి స్వాగతం
మధురభావాల మందారాలతో ఆదరపూర్వక వందనాలతో
స్వాగతం స్వాగతం ఆత్మీయ అతిధులకు స్వాగతం
మనోల్లాసము రసానందము మీకందించుట మా భాగ్యం
సుస్వరాల రస తరంగాలతో సుమధుర సుందర నృత్య హేలతో
స్వాగతం స్వాగతం సుజనులందరికి స్వాగతం
సదస్యులందరి అంతరంగములు రసభరితమ్మై ఊయలలూగగ
స్వాగతం స్వాగతం సుదతులందరికి స్వాగతం
ఎందరో మహానుభావులు అందరికీ మా స్వాగతం
English Transliteration
svaagatam susvaagatam svaagatam Subha svaagatam
svaagatam svaagatam svaagatam svaagatam
navarasa SObhita praamgaNammunaku sarasa hRdayulaku svaagatam
pUjyulu mitrulu kaLaabamdhuvulu SrOtalamdariki svaagatam
sumdaram sumadhuram idiyE sambaram Subhakaram divya
paarijaata suma sourabhaalatO marumallelu virajaajulatO
svaagatam svaagatam mukhyulamdariki svaagatam
madhurabhaavaala mamdaaraalatO aadarapUrvaka vamdanaalatO
svaagatam svaagatam aatmIya atidhulaku svaagatam
manOllaasamu rasaanamdamu mIkamdimcuTa maa bhaagyam
susvaraala rasa taramgaalatO sumadhura sumdara nRtya hElatO
svaagatam svaagatam sujanulamdariki svaagatam
sadasyulamdari amtaramgamulu rasabharitammai UyalalUgaga
svaagatam svaagatam sudatulamdariki svaagatam
emdarO mahaanubhaavulu amdarikI maa svaagatam