BharatabhUmi – భరతభూమి

0

భరతభూమి వేదభూమి పుణ్య భూమిరా
మాతృభూమి పితృభూమి ధర్మ భూమిరా

కైలాస శిఖరి మాతృదేవి మకుట మణి కిరీటము
లోకమంత ప్రస్తుతించు భవ్యమైన క్షేత్రము
జగతికంత స్ఫూర్తినిచ్చు జ్ఞాన భూమిరా

విశాలమైన గంగ యమున నర్మదా సరస్వతీ
బ్రహ్మపుత్ర తుంగభద్ర తపతీ ఐరావతీ
గోదావరి కావేరి నదుల భూమిరా

తానాజీ భగత్ సింగ్ ఛత్రసాల్ వంటి ధీరులన్
పాంచాలి రుద్రమాంబ వీర ఝాన్సీరాణి మాతలన్
అభిమన్యు బాలచంద్రులనే కన్న భూమిరా

bharatabhUmi vEdabhUmi puNya bhUmiraa
maatRbhUmi pitRbhUmi dharma bhUmiraa

kailaasa Sikhari maatRdEvi makuTa maNi kirITamu
lOkamamta prastutimcu bhavyamaina kshEtramu
jagatikamta sphUrtiniccu jnaana bhUmiraa

ViSaalamaina gamga yamuna narmadaa sarasvatI
brahmaputra tumgabhadra tapatI airaavatI
gOdaavari kaavEri nadula bhUmiraa

taanaajI bhagat simg Chatrasaal vamTi dhIrulan
paamchaali rudramaamba vIra JaansIraaNi maatalan
abhimanyu baalachmdrulanE kanna bhUmiraa

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *