भक्ति गीत

Saha Jeevaname Santi Ki Nelavani

సహజీవనమే శాంతికి నెలవని అంటరానితనమమానుషమ్మని వివిధత్వములో ఏకత్వములే సాధించినది హిందు జీవనం మార్గమేదైన గమ్యమొకటని జీవులలో పరమాత్మ యున్నదని సర్వ పంథ సమ భావనమ్ములో విశ్వ హితముకై...

Sadhu Sujana Toshini

సాధు సుజన తోషిణీ సకల శత్రు శోషిణీ శరణాగత ధరణీతల జన గణ పరిపోషిణీ వికసిత విజ్ఞాన శాస్త్ర విపుల కీర్తి ధారిణీ విలసిత పరమార్ధ తత్వ...