संघ गीत

Asetu Seeta nagamu (Meru dheera Guruji)

ఆ సేతు శీతనగము అంజలించె మాధవజీ అందుకొనుము శ్రధ్ధాంజలి మేరు ధీర గురూజీ అఖండ భరత ధాత్రి కొరకు అహరహము తపించినావు రాష్ట్ర పురుష సేవలోన ప్రాణములర్పించినావు...